100+ Best Telugu Quotes on Life – Swardham quotes in telugu 2023
Swardham quotes in telugu 2023
స్వామి వివేకానంద
ఎంత గొప్పగా 1 జీవించావో… నీ చేతలు చెప్పాలి.. ఎంత గొప్పగా మరణించావో.. పరులు చెప్పాలి..|
कितना महान 1 जीया…आपके हाथ कहे..कितना महान मरे..दूसरों को कहना चाहिए..!
Telugu Quotes In English : Swami Vivekananda
How great 1 lived … your hands should say .. how great died .. people should say ..!
fake family relationship quotes in telugu
ఎంత ఇష్ట పడితే అంత అలుసు..
ఎంత ప్రేమిస్తే అంత బాధ.. ఎంత నమ్మితే అంత ద్రోహం….
Relationship telugu quotes
ఒక బిచ్చగాడు ఆకలి తీర్చుకోవటం కోసం.. చేయ్యిచాచి అడిగితే రెండుచేతులు..కాళ్లు ఉన్నాయని ఉచిత సలహాలిచ్చే మనం.. అన్నీ ఉండి దేవుడి హుండీలో ధనమేసి వరాలుకోరటం బిచ్చగాడి కన్న హీనం అని తెలుసుకుందాం!!
Bible quotes in telugu 2023
I Ignore quotes 2023
గుర్తించుకో!
ఏదైనా పరీక్షించవచ్చు కానీ! మనిషి సహనాన్ని పరీక్షించకూడదు
అది విలువైన
బంధాలను దూరం
చేస్తుంది.
Husband neglecting wife quotes in telugu 2023
మనం సంతోషంగా ఉంటే మనం ప్రేమించిన వాళ్ళు
గుర్తొస్తారు. అదే మనం బాదలో ఉంటే మాత్రం మనల్ని
ప్రేమించిన వాళ్ళు గుర్తొస్తారు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా
ఇది 100% నిజం
Motivational Quotes in Tamil
చెట్టునుండి పువ్వులు వేరై
వాటి అందాన్ని కోల్పోయిన వాటి సువాసన మాత్రం
కోల్పోవు!! అలాగే నచ్చిన మనుషులు మనకు దూరమైన మన మనసులో వారి జ్ఞాపకాలు మాత్రం ఎప్పటికి దూరం కావు!!
value family relationship quotes in telugu ,
swardham quotes in telugu
పాజిటివ్ సైడ్
నెగిటివ్ సైడ్
ప్రతి దానికి రెండు కోణాలుంటాయి ఏదైనా నువ్వు చూసే విధానం బట్టి ఉంటుంది.
Heart touching Love Quotes in Telugu 2023
నిన్ను నిన్నుగా ప్రేమించే వ్యక్తిని
ఎన్నటికి వదలకు…ఎందు కంటే ఎదో ఒక రోజు
తెలుస్తుంది , రాళ్ళని పోగు చేస్తూ వజ్రాన్ని కోల్పోయావని
Revenge quotes in telugu
మనసుని నిత్యం గాయపరిచేవారితో
కలిసి ఉండటంకంటే… ఒంటరిగా ఉండటం చాలా మేలు
Nammaka droham quotes in telugu
పెళ్లనేది ఒక తలుపు ఉన్న గదిలాంటిది
పెళ్ళికాని వారందరూ అందులోకి ఎప్పుడు వెళ్తామా అని
చూస్తుంటారు
పెళ్ళయినవాళ్ళు ఎప్పుడు బయటపడుదామా అని
చూస్తుంటారు..!!
Cheating quotes in telugu
మనం మేలు చేసిన వారు.. మనకి 388 మేలు చేస్తారని
అనుకోడం.. కట్టి భ్రమ మా. గుర్తుంచుకో..
దీపం ఆరిపోకుండా చేయి అడ్డుపెడతారో.. అటే దీపం ఒక్కోసారి నీ చేతులు కాల్చుతుంది.
Inspiring telugu quotes 2023
మంచి భవిష్యత్తుకు కేవలం చదువు మాత్రమే
సరిపోదు చదువుతో పాటు సంస్కారం అ నేర్చుకున్నవాడు సులువుగా రాణిస్తాడు.
Tamil quotes about Life
లేనివాడు కదా ఏమి చేయడు అనుకోవద్దు
ఎందుకంటే లేనివాని దగ్గర కోల్పోవడానికి ఏమి ఉండదు
ఎం చేయడానికైనా సిద్ధపడగలడు
Avoiding quotes in telugu
రెండు విషయాలు నీవెవరో తెలుపుతాయి ..
ఒకటి .. నీ దగ్గర ఏమి లేనపుడు
నికుండే ఓపిక .. రెండు నీ దగ్గర అన్ని వున్నపుడు నీ ప్రవర్తన .
life quotes in tamil, Motivational Quotes in Tamil
మనకు ఎంత ధనమున్న ఆకలివేస్తే తినేది
ఆహారాన్నే మనకు ఎంత గుర్తింపు ఉన్న అందరూ చూసేది మన గుణాన్నే
understanding quotes in telugu
ఏమన్నా ఓర్చుకుంటున్నారు కదా! అని ఎదుటివారిని పిరికివారిగా భావించకండి. ఓర్చుకునే మనసు 1 ఉన్న చోటే నిజమైన ప్రేమ
ఉందని తెలుసుకోండి.
Misunderstanding quotes in telugu
దేవుడు ఆలస్యం చేసినా న్యాయమే చేస్తాడు అన్యాయం చేయడు.
ఆలస్యం వెనుక అద్భుతాలు జరుగుతాయి
———. మన్యం ………..
Nammaka droham quotes 2023
నా మనసంతా నీ తలంపుతో నిండుంది. అందుకే కాబోలు నా ప్రతి ఆలోచన నీవైపే
అడుగేస్తుంది. కానీ ఏం లాభం మన మధ్య దూరం
తరగనంటుంది…
Your quote in telugu
ఆడపిల్ల పెళ్ళి కాకముందు పుట్టింటి యువరాణి
అంటారు.. పెళ్లయ్యా క మెట్టింటి మహారాణి అంటారు.. కానీ ఏ ఆడపిల్ల ఐనా కన్నవాళ్లు ఉన్నంతవరకే ఏ
యువరాణి స్థానమైన..! పెళైన తరువాత మెట్టినింట భర్త భార్యకు గౌరవాన్ని బట్టే
మెట్టినింట మహారాణి స్థానమైన ఏదైన..!!
Quotes on life in telugu
“ఇనుముని ఎవరు నాశనం చేయలేరు.!
దానికి పట్టిన తుప్పే దానిని నాశనం చేస్తుంది !! అలాగే మనిషిని కూడా ఎవరు నాశనం చేయరు!
అతని చెడు ఆలోచనలే నాశనం చేస్తాయి !!
Quotes In Hindi: “लोहे को कौन नष्ट कर सकता है! उस पर लगा जंग उसे तबाह कर देगा !!
साथ ही मनुष्य को भी कौन नष्ट नहीं करेगा! उसके बुरे विचार उसे नष्ट कर देते हैं !!
Quotes In English: “Who can destroy iron! A rust on it will destroy it!!
Also who will not destroy man! His evil thoughts destroy him!!”
Inspiring telugu quotes, Motivational Quotes in Tamil 2023
| స్వామి వివేకానంద
సాటి మనిషికి సహాయపడే మనస్తత్వం
నీకు లేకున్నా సాటి మనిషిని వేధించే గుణం లేకుంటే చాలు నీలో దేవుడు ఉన్నట్లే!!
Sad quotes in telugu
మనిషి అందంగా ఉంటే సరిపోదు మనసు అందంగా
ఉండాలి చదువు గొప్పగా ఉంటే సరిపోదు చక్కటి సంస్కారం
ఉండాలి
Sad quotes in telugu
కొన్ని సార్లు నమ్మకము ఎంత బలంగా ఉంటుంది అంటే పూర్తిగా మోసపోతున్నాము అని
తెలుసుకోలేనంత బలహీనంగా……….
Inspiring telugu quotes, famous quotes in telugu 2023
కోపం మనసులో కాదు మాటలో మాత్రమే
ఉండాలి.
ప్రేమ మాటలో మాత్రమే
కాదు. మనసులోనూ
ఉండాలి.
Sad quotes in telugu
వృద్ధుడు
కల్లేపల్లి రాజు నేత
మూలన పడేస్తే వ్యర్ధుడు… ముంగిట్లో కూచోబెడితే ఇంటిని కాచే ఈశ్వరుడు. బతుకుబాటలో గతుకుల్ని ముందుగా
హెచ్చరించి, కాపాడే సిద్ధుడు. వృద్ధులు సారధులైతే యువకులు విజయులౌతారు. అనుభవాల గనులు…
ఆపాత బంగారాలు. వదిలేస్తే… వృద్ధుడు మంచానికి బద్దుడు
చేయూతనిస్తే… ప్రతి వృద్ధుడు ఓ బుద్ధుడు నిర్లక్ష్యంగా చూస్తే కేవలం మూడు కాళ్ళ ముసలివాడు.
తగిన గుర్తింపునిస్తే విజయాన్నిచ్చే త్రివిక్రముడు. నాటి బాలుడే నేటి వృద్ధుడు. తనని పట్టించుకోకున్నా
నువ్వు పచ్చగా ఉండాలని తపించే ఉదాత్తుడు. పలకరిస్తే చాలు పాలకడలిలా పొంగే పసివాడు. పైపైన చూస్తే జుట్టు తెల్లబడిన ఫలిత కేశాలవాడు
అంతర్గతంగా తలపండిన పండితుడు.
Relationship telugu quotes
ఈరోజు కష్టపడితే రేపు సుఖపడొచ్చు అని చాలామంది
అంటారు కానీ, ఇదే మాట చచ్చేవరకు అనుకుంటూ పోవడమే తప్ప! ఆ సుఖపడే రోజు మాత్రం ఎప్పటికీ
రాదు.
Relationship telugu quotes
శుభోదయం
వెతుక్కుంటూ.. వెళ్ళకు
అవమాన పడతావు. ఎదురు చూస్తూ ఉండకు
మోసపోతావు. నిన్ను మాత్రమే.. నువ్వు నమ్ముకో.
ఇది “నటనా ప్రపంచం..!
Best Telugu Quotes life
చరిత్రలోనే మొట్టమొదటిసారిగా
పక్కనోడు బాగుండాలని కోరుకునే రోజులు వచ్చాయి
bhagavad gita quotes in telugu 2023
ఎవరు ఏ కర్మ
చేసుకుంటే వారు ఆ కర్మ ఫలాన్నే
అనుభవిస్తారు – శ్రీ కృష్ణ
భారతదేశపు #1 షార్ట్ న్యూస్ యాప్ డౌన్లోడ్
i hate my life quotes in telugu. swardham quotes in telugu
నువ్వు మాట్లాడే మాటలు కొన్ని సార్లు ఒక వ్యక్తిని ఎంతలా బాధ
పెడతాయో ఒకసారి ఆలోచించి మాట్లాడండి.
life quotes in telugu. swardham quotes in telugu
భార్య మాత్రమే కాదు భార్యకి జీవితాంతం భరోసాగా ఉండే
భర్త కూడా గొప్పవాడే 25 ఏళ్ళు తల్లి ఒడిలో ఎదిగినా 75 ఏళ్ళు భార్య మదిలో ఒదుగుతాడు బంధంలో స్వార్థం ఉండకూడదు సర్దుకుపోయే గుణముండాలి భార్య తట్టుకున్న పురిటి నొప్పులు
గొప్పవైతే తన భార్య, పిల్లల భవిష్యత్తు కోసం భర్త పడుతున్న తిప్పలు కూడా గొప్పవే
అందుకే భార్యాభర్త సమానమే ఎవరూ తక్కువ కాదు..!!
భారతదేశపు #1 షార్ట్ న్యూస్ యాప్, డౌన్లోడ్ ,
Heart touching life quotes in telugu
మనసు కూడా మనుషిని
మోసం చేస్తుంది ప్రేమించినట్లు నటించేవాళ్లనే ఎక్కువగా నమ్ముతుంది
Krishna quotes
బాధకు ఓదార్పు భార్య చిరునవ్వుకు చిరునామ
భార్య సహనానికి సాక్షం భార్య ప్రేమకు బానిస భార్య భర్త భవిష్యత్తుకు బరోస భార్య
Calligraphy quotes
మనశ్శాంతి లేని జీవితం మరణం కంటే ఎక్కువ బాధని
ఇస్తుంది మరణం వస్తే ఒక్కసారే చనిపోతాం కానీ మనసులో వున్న
బాధ మాత్రం ప్రతి క్షణం చంపుతుంది.
Inspiring telugu quotes. Best Telugu Quotes life
స్వామి వివేకానంద
ఒకరి తలరాతను మంచిగా మార్చే శక్తి
మనకు లేకపోవచ్చు.. ఒకరు మనవల్ల సంతోషంగా జీవించేలా
మార్చే శక్తి మనలోనే ఉంది.. అది కేవలం కల్మషం లేని మనస్సుతోనే
సాధ్యం ..!!
తప్పు లేని చోట తలవంచకు నమ్మకం లేనిచోట వాదించకు
Mothers day quotes in hindi
అటు ఎప్పుడు కూడా
నీ జీవితాన్ని నువ్వే శాసించాలి సరిదిద్దుకోవాలి
ఎందుకంటే నీ జీవితానికి నువ్వే కర్త నువ్వే కర్మ, నువ్వే క్రియ
Heart touching life quotes in telugu
పూర్వకాలంలో మనిషి వయసుని చూసి మర్యాద ఇచ్చేవాళ్ళు
ఈ రోజుల్లో మనిషి వెనకాల ఉన్న పైసాని చూసి మర్యాద ఇస్తున్నారు ధనమున్నవాడు
గుణవంతుడు అవుతున్నాడు గుణమున్నవాడు దరిద్రుడు అవుతున్నాడు.
Inspiring telugu quotes
స్వామి వివేకానంద
ఎంత గొప్పగా 1 జీవించావో… నీ చేతలు
చెప్పాలి.. ఎంత గొప్పగా మరణించావో..
పరులు చెప్పాలి..!
ఓటమి ఒంటరితనం ఈ రెండు జీవితంలో చాలా నేర్పిస్తాయి.. ఒకటి ఎలా గెలవాలో
నేర్పిస్తే ఇంకోటి ఎవర్ని నమ్మాలో ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది..
Inspiring telugu quotes. Best Telugu Quotes life
స్వామి వివేకానంద
సంస్కారం నేర్పలేని
చదువు 0 సంతోషాన్ని ఇవ్వలేని
సంపద జ్ఞానాన్ని ప్రసాదించలేని
ఎప్పుడూ నిరుపయోగమే.
Read More Article :